Skip to main content

Namaste NRI

రామ్ అసుర్ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్

అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌,  శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పీనట్‌ డైమండ్‌. ఇప్పుడీ టైటిల్‌ను రామ్‌ అసుర్‌ గా మార్చారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌పి మీడియో హౌస్‌, జీవీ ఐడియాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ  సందర్బంగా హీరో, నిర్మాత అభివన్‌ సర్ధార్‌ మాట్లాడుతూ విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదు. ఇది నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది అన్నారు.

Social Share Spread Message

Latest News