Namaste NRI

శుభవార్త చెప్పిన సింగపూర్…ఈ నెల 29 నుంచి

సింగపూర్‌ ప్రభుత్వం భారతీయులకు శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్‌ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు తెలిపింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇండోనేషియన్లకు ఈ నెల 29 నుంచి ఇది వర్తిస్తుందని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌ దేశాలకు మాత్రం డిసెంబరు 6 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌స, ఖతర్‌ దేశ పౌరులకు కూడా క్వారంటైన్‌ నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events