Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి విపుల్‌ చావ్లాకు అరుదైన గౌరవం లభించింది. సింగపూర్‌ కంపెనీ ఫెయిర్‌ప్రైస్‌ గ్రూప్‌ సీఈవోగా నియామకం అయ్యారు. ఫెయిర్‌ప్రైస్‌ గ్రూప్‌ సీఈవోగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సీ కియాన్‌ పెంగ్‌ ఏప్రిల్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 5న చావ్లా  సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఫెయిర్‌ ప్రైస్‌ గ్రూప్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ఫిజికల్‌ స్టోర్‌లు, ఆన్‌లైన్‌ రిటైల్‌ వృద్ధిని వేగవంతం చేయడంలో పెంగ్‌ వ్యూహాలను చావ్లా కొనసాగిస్తారని ఫెయిర్‌ ప్రైస్‌  తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News