Skip to main content

Namaste NRI

అడివి శేష్, శృతి హాసన్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్ డేట్

 అడివి శేష్ హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్‌గా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.  షనియల్‌ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అడివి శేష్ కొత్త అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్‌ను డిసెంబ‌ర్ 18న అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. దీనితో పాటు ఒక కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నాడు.  ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News