Namaste NRI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 6న జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.