Namaste NRI

నేను-కీర్తన ప్రీరిలీజ్ ఈవెంట్‌

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 49

స్వీయ దర్శకత్వంలో చిమటా రమేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం నేను-కీర్తన. రిషిత, మేఘన కథానాయిక లు. లక్ష్మీ కుమారి నిర్మాత. ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు చిమటా రమేష్‌బాబు మాట్లాడుతూ మల్టీజోనర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కించాం. అందమైన ప్రేమకథతో పాటు అన్ని కమర్షియ ల్‌ అంశాలుంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. సంధ్య, రేణుప్రియ, జీవా తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 30న విడుదలకానుంది.  ఈ చిత్రానికి కెమెరా: కె.రమణ, సంగీతం: ఎం.ఎల్‌.రాజా, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి, రచన-దర్శకత్వం: రమేష్‌బాబు.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 49
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events