Skip to main content

Namaste NRI

వైట్‌ హౌస్‌ వద్ద ఆగంతకుడి హల్‌చల్‌

అమెరికాలోని వైట్‌హౌస్‌ సమీపంలో 15వ స్ట్రీట్‌, ఇండిపెండెన్స్‌ అవెన్యూ వద్ద ఒక ఆగంతకుడిపై అధికారులు కాల్పులు జరిపారు. ఆగంతకుడు గన్‌తో అనుమానాస్పదంగా వైట్‌హౌస్‌ సమీపంలో సంచరిస్తుండగా గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అక్కడ తాత్కాలిక లాక్‌డౌన్‌ భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా ఆ గంతకుడి పరిస్థితిపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కాల్పుల వివరాలు తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events