Namaste NRI

ఇరాన్‌ కీలక ఆదేశాలు … ఇజ్రాయెల్‌పై

Mayfair 3

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. హనియాను ఇజ్రాయెలే హత్య చేసిందని ఇరాన్, హమాస్‌ భావిస్తున్నాయి. హమాస్ అధినేత ఇరాన్‌లో చనిపోవడంతో ఈ అంశాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఇరాన్‌ సుప్రీమ్‌ లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ  తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించింది. హనియా మృతి తర్వాత ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

Ixora 3
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events