Namaste NRI

సెప్టెంబర్ 13న రాబోతోన్న హారర్ థ్రిల్లర్ కళింగ

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 106

స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం కళింగ. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మాత లు. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ లవ్‌, ఎమోషన్స్‌, కామెడీ, హారర్‌, థ్రిల్లర్‌ అన్ని అంశాలు కలబోసిన చిత్రమిది. తెలుగులో ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్‌ రాలేదు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. అధిక భాగం చిత్రీకరణ అడవుల్లో జరిపామని, విజువల్స్‌పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత లు తెలిపారు. ఈ  చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. 

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 112
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events