Namaste NRI

అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా!

పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడిరచారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 18, అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. కాగా 12`18 ఏళ్ల వారికి జులై ఆఖరు లేదా ఆగస్టులో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావచ్చని ఇటీవల కొవిడ్‌ 19 జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.ఆరోడా తెలిపిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News