Skip to main content

Namaste NRI

కేంద్ర ఆర్థిక మంత్రితో మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌లతో కలిసి నిర్మలాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు అంశాలు, పెండిరగ్‌ నిధులపై చర్చించారు.

Social Share Spread Message

Latest News