Namaste NRI

పరమపద సోపానం ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు

అర్జున్‌ అంబటి హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ పరమపద సోపానం. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తున్నది. నాగశివ దర్శకత్వంలో గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలందజేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, ఇందులోని సోషల్‌ ఎలిమెంట్‌ ఆసక్తిని రేకెత్తిస్తుందని దర్శకుడు తెలిపారు.ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్‌, సంగీతం: డేవ్‌ జాండ్‌, దర్శకత్వం: నాగశివ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events