Namaste NRI

విడుతలై పార్ట్-2 ఫస్ట్ లుక్ రిలీజ్‌

Mayfair 93

తమిళంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన  విడుతలై పార్ట్‌-1 రిలీజై మంచి విజ‌యం అందుకున్న విష‌యం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా విడుత‌లై 2 రాబోతుంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌ర ద‌శ‌లో ఉండ‌గా విడుద‌లకు రెడీ అవుతుంది ఈ చిత్రం. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ ఫ‌స్ట్ లుక్ ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నాడు. దీనితో పాటు మ‌రో పొస్ట‌ర్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్‌తో పాటు మంజు వారియ‌ర్ క‌నిపిస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్‌లో విజ‌య్ సేతుప‌తి మావోయిస్ట్‌గా ఎందుకు మారాడు అనేది చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. కోలీవుడ్ న‌టుడు కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

Ixora 94
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events