Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… తదుపరి టార్గెట్ తైవాన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి దండయాత్ర తైవాన్‌ పైనే అంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న తరుణంలో ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. తైవాన్‌ పై తదుపరి దాడి జరగొచ్చు. అధ్యక్షుడి షి (చైనా అధ్యక్షుడు) ఉత్సాహంగా చూస్తున్నారు అని ట్రంప్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌పై మరోసారి విమర్శలు చేశారు. తైవాన్‌పై దాడి జరుగుతుందన్నది నా అంచనా. ఎందుకు వాషింగ్టన్‌ ఎంతో మూర్ఖంగా నడుస్తోంది. మన నాయకులను అసమర్థులుగా చూస్తున్నారు. వారు చేయాలనుకునేది చేస్తున్నారు ఇదా వారి సమయం అని ట్రంప్‌  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events