Namaste NRI

రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ యుద్ధానికి వెళ్లిన రష్యా మరో జనరల్‌ను కోల్పోయింది. ఖార్కిప్‌లో జరిగిన పోరాటంలో టాప్‌ కమాండ్‌ మేజర్‌ జనరల్‌ విటాలీ గెరాసిమోవ్‌ హతమైనట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రకటించింది. దీంతో వారం రోజుల్లోనే రష్యన్‌ ఆర్మి రెండవ జనరల్‌ను కోల్పవడం జరిగింది. 41వ ఆర్మీ దళానికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా మేజర్‌ జనరల్‌ విటాలీ గెరాసిమోన్‌ ఉన్నారు. ఖార్కివ్‌లో జరిగిన దాడిలో జనరల్‌ విలాటీతో పాటు మరికొంత మంది సీనియర్‌  అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ఇంటెలిజన్స్‌ పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events