Skip to main content

Namaste NRI

హ్యాపీ బర్త్‌ డే ఆరోజే

అందం అభినయంతో ఆకట్టుకున్న  ఉత్తరాది సోయగం లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే అంశలు యాక్షన్‌తో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. నరేష్‌ ఆగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌, గుండు సుదర్శన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కాలభైరవ, కెమెరా: సురేష్‌ సారంగం. రితేష్‌ రానా దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రి),  హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయనున్నారు.  ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News