TCSS ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా జరగబోయే సింగపూర్ బోనాల పండుగ 2023 కు హృదయపూర్వక ఆహ్వానం.
అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
తేది: 09 జూలై 2023 (ఆదివారం)
సమయం: మ. 1230 గం. నుండి సా. 0600 వరకు
వేదిక: శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ (Sri Arasakesari Sivan Temple, 25 Sungei Kadut Ave, S729679)
బోనాలు రిజిస్ట్రేషన్ లింక్: https://bit.ly/TCSSBONALU2023
బస్సు సౌకర్యం కలదు. వివరాలు రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో పొందుపరిచబడినవి. బస్సు సౌకర్యం కొరకు సంప్రదించ వలసిన నెంబర్లు:
Punggol – Santhosh Varma 9469 5165
Sengkang – Sashidhar Reddy 9005 2316
Tampines/Bedok – Shiva 8622 2164
మీరందరూ ఈ బోనాల వేడుకలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం తో పాటు వేడుకలను విజయవంతం చేయగలరని కోరుకుంటూ…
వివరాలకు ఫ్లైయర్ పైన ఉన్న నంబర్లను సంప్రదించగలరు.

















