Skip to main content

Namaste NRI

డియర్‌ చిత్రం నుంచి భలే వెడ్డింగ్‌ సాంగ్‌  విడుదల

జివి ప్రకాశ్‌కుమార్‌, ఐశ్యర్యరాజేశ్‌ జంటగా నటించిన చిత్రం డియర్‌. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి భలే వెడ్డింగ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ అట్రాక్టివ్‌ వెడ్డింగ్‌ సాంగ్‌కు జివి ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు. రాకేందు మౌళి లిరిక్స్‌ రాశారు. నారాయణన్‌ రవిశంకర్‌, సింధూరి విశాల్‌ ఆలపిం చారు. ఈ చిత్రంలో కాళివెంకట్‌, ఇళవరుసు, రోహిణి, తలైవాసల్‌ విజయ్‌, గీతా కైలాసం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో 11న, తెలుగులో 12న విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News