Skip to main content

Namaste NRI

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్‌

మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్‌ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిం చినందుకు రూ.27.10 లక్షలు చెల్లించాలని వీరిని ఆదేశించింది. ప్రధాన లబ్ధిని పొందే యజమాని (సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌) నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిపై ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల కంపెనీల రిజిస్ట్రార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై రీజనల్‌ డైరెక్టర్‌ వద్ద 60 రోజుల్లోగా అప్పీలు చేయవచ్చు.

Social Share Spread Message

Latest News