Skip to main content

Namaste NRI

అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది.ఇక విదేశీ పర్యటనలో బాగంగా ఈరోజు ఆయన అమెరికా బయల్దేరారు. ఫ్రాన్స్ లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొన్న మోదీ ఇప్పుడు అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకోగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ వీడ్కోలు పలికారు.
వాషింగ్టన్ డిసి లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు వివిధ రంగాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

Social Share Spread Message

Latest News