Skip to main content

Namaste NRI

అమెరికా ప్రతినిధుల సభకు భారత సంత‌తి వ్య‌క్తి పోటీ

అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన డాక్టర్‌ ప్రశాంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున కాన్సాస్‌ నుంచి బరిలో నిలిచారు. 2018 నుంచి వరుసగా మూడుసార్లు ఈ స్థానం నుంచి డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికైన షరీస్‌ డేవిడ్స్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన డాక్టర్‌ ప్రశాంత్‌రెడ్డికి స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్‌ పార్టీ నాయకులు మద్దతు ఇస్తున్నారు. ఆగస్టు 6న ఎన్నికలు జరుగనున్నాయి.

..

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events