Skip to main content

Namaste NRI

నీ ప్రతి అడుగులో నీ వెంటే ఉంటా.. అక్షతా మూర్తి

జులై 4న బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి  సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నీ ప్రయాణంలో వేసే ప్రతి అడుగులో నేను నీ వెంటే ఉంటా అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్కు భర్త రిషి సునాక్తో దిగిన పొటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events