Skip to main content

Namaste NRI

అమెరికా సంచలన నిర్ణయం

అమెరికా వాయుసేన టీకాను తిరస్కరించిన 27 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పుకునేందుకు అనుమతించింది. సైన్యంలోని వారందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ కొందరు మాత్రం ఈ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగం నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు.  కాగా ఈ నెల 27 మందినీ గౌరవప్రదమైన న్కిష్కమణకు (ఆనరబుల్‌ డిశ్చార్జ్‌) కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. విధుల్లో ఉన్నతం కాలం నిబంధనలకు కట్టుబడి ఉన్న సైనికులకు మాత్రమే ఈ తరహా నిష్క్రమణకు అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News