Skip to main content

Namaste NRI

రుక్మిణి వసంత్‌కు మరో బంపర్ ఆఫర్

కన్నడ భామ రుక్మిణి వసంత్‌ తెలుగులో మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.శర్వానంద్‌ సరసన ఆమె కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events