Skip to main content

Namaste NRI

పుతిన్ మరో కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడగడుగునా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్‌ సైనిక దళాల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరిలో అటాక్‌ మొదలు పెట్టిన రష్యాను ఉక్రెయిన్‌ అడగడుగునా తిప్పికొడుతున్నది. దీంతో రష్యా రిజర్వ్‌ సైనికుల్ని కూడా రంగంలోకి దింపనున్నది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసినట్లు  జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్‌ వెల్లడిరచారు. దీంతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్‌ లేదా మాజీ సైనికులు దళంలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events