Skip to main content

Namaste NRI

మంత్రి తలసానిని కలిసిన బసిరెడ్డి

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిర్మాత కె.బసిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను హైదరాబాద్‌ మసాబ్‌ట్యాంక్‌లో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ బసిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బసిరెడ్డి వెంట ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి.రామ్మోహన్‌ రావు కూడా ఉన్నారు.

Social Share Spread Message

Latest News