Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్, రష్యా మధ్య.. జర్మనీ తప్పుడు నిర్ణయం

ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు విషయంలో జర్మనీ తప్పుడు నిర్ణయం తీసుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ నాటోతో చేరిన జర్మనీ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ను క్యాన్సిల్ చేసిందన్నారు. ఈ నిర్ణయం జర్మనీదేనని స్పష్టం చేశారు. జర్మనీ చేసిన తప్పునకు ఆ దేశ ప్రజలు, వ్యాపారాలు, వారి ఆర్థిక వ్యవస్థ మూల్యం చెల్లించుకుంటోంది. ఎందుకంటే ఆ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నెగిటివ్ ప్రభావాలు చూపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల జర్మనీనే కాదు, పూర్తిగా యూరోజోన్ అంతా ఇబ్బందులు పడుతోందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events