Skip to main content

Namaste NRI

భజేవాయువేగం సక్సెస్‌ మీట్‌

కార్తికేయ  కథాయకుడిగా రూపొందిన చిత్రం భజేవాయువేగం. ప్రశాంత్‌రెడ్డి దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భం గా హీరో కార్తికేయ మాట్లాడారు.  బెదరులంక, భజే వాయువేగం ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్‌ సినిమా అవుతుందని నమ్మి చేశాం. మా అందరి నమ్మకాన్ని నిజం చేసింది భజే వాయువేగం అన్నారు. సినిమాకు పనిచేసిన అందరికీ దర్శకుడు ప్రశాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నటుడు రాహల్‌ టైసన్‌. ఎడిటర్‌ సత్య.జి, నేపథ్య సంగీతం అందించిన కపిల్‌కుమార్‌, మాటలు రాసిన మధు శ్రీనివాస్‌ కూడా మట్లాడారు.

Social Share Spread Message

Latest News