Skip to main content

Namaste NRI

ఢిల్లీ చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌

ఢిల్లీలో జీ20 సమ్మిట్‌ సందడి నెలకొన్నది. భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ కూటమి శిఖరాగ్ర సమావేశం ఈ నెల 9, 10న జరుగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు.

Social Share Spread Message

Latest News