Skip to main content

Namaste NRI

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీని రేవంత్‌రెడ్డి సందర్శించారు. సీఎం వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర ప్రజా ప్రతినిధు లు, అధికారులు ఉన్నారు.

Social Share Spread Message

Latest News