Skip to main content

Namaste NRI

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తన క్యాంప్‌ కార్యాలయంలో శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ డి. వెంకటేశ్వరన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్వరన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాలువాతో సత్కరించారు.

Social Share Spread Message

Latest News