Namaste NRI

ఆస్ట్రేలియా అల్లుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి వేడుక

తెలుగు విద్యార్థి సంఘం ఆస్ట్రేలియా అల్లుడు ఆధ్వర్యంలో మెల్‌ బోర్న్‌ నగరం మోనాష్‌ యూనివర్సిటీలో వినాయక చవితిని పురస్కరించుకొని గణపతి వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. ముందుగా వినాయకుడుకి పూజ చేశారు. అనంతరం  భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను అలరించడం కోసం ఏర్పాటు చేసినా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధోల్‌ బృందం చేసినా డప్పు వాయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరూ యువతీ యువకులు పాల్గొని పాలు పాటలకు నృత్యం చేశారు. ఈ పండుగ లో తెలుగు వారే కాకుండా పలు రాష్ట్రాల భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News