Skip to main content

Namaste NRI

వలసదారులకు నేను అనుకూలం

వలసదారులకు తాను అనుకూలమని టెస్లా అధినేత, ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్  అన్నారు‌. టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతం ఈగిల్‌ పాస్‌ ను సందర్శించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో చాలా రోజులుగా వలసదారులు తిరుగుతున్నట్లు చెప్పారు. అయితే, కష్టపడి పనిచేసే నిజాయితీ గల వలసదారులను మాత్రమే అనుమతించాలని అన్నారు. ఇందుకోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్‌ను సులభతరం చేయాలన్నారు. అక్రమంగా ప్రవేశించే వలసదారులను అడ్డుకోవాలన్నారు.

Social Share Spread Message

Latest News