Namaste NRI

అదే జరిగితే మావో జెడాంగ్ తర్వాత.. పదేళ్లుకు

రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్‌ పార్టీ ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్కాన్నారు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌ప్‌పింగ్‌ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెండా తర్వాత పదేళ్లుకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్‌ రికార్డు సృష్టిస్తారు.

Social Share Spread Message

Latest News