Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటే.. మూడో ప్రపంచ యుద్ధం

ఉక్రెయిన్ను నాటాలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. ఈ సందర్బంగా రష్యా సమాఖ్య భద్రత మండలి డిప్యూటీ సెక్రెటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ మీడియాతో మాట్లాడుతూ నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటే అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందనే విషయం కీవ్కు కూడా తెలుసునన్నారు. తమకు నాటో కూటమిలో ఫాస్ట్ట్రాక్ సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ కోరిన కొద్దిరోజులకే రష్యా నుంచి మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరిక వెలువడిరది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events