Namaste NRI

అమెరికాలో అక్రమసంబంధం.. దీనితో ఆయనపై వేటు

చైనాలో మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను పార్టీ పదవినుంచి బర్తరఫ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఎవరికి కన్పించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అమెరికాలో చైనా రాయబారిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమ సంబంధం, అక్కడ తండ్రి వ్యవహారంపై చైనా జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఆయనపై వేటు వేశారు. అక్కడ తమ పదవీ కాలంలో ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, ఈ విధంగా ఓ బాబు కూడా పుట్టాడని వెల్లడైంది. డా కల్గింద దేశాంగ మంత్రి క ఖలీస్థానీ ప్రాబల్య వాదం భారత్ కెనడాల మధ్య రాజీకి వీలులేని చిచ్చుకు దారితీసింది. చైనాలో దేశ రాయబారిగా ఉన్నప్పుడు కిన్ నెరిపిన వ్యవహారాన్ని చైనా అధికార వర్గాలు తీవ్రంగా తీసుకుని చర్య తీసుకున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఉన్నత స్థాయి దర్యాప్తు వ్యవహారంపై దర్యాప్తు జరిగినట్లు వెల్లడైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events