Skip to main content

Namaste NRI

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సాహిత్య సదస్సు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొన్న యువరచయిత లతో  సుప్రసిద్ద తెలుగు సినిమా డైరెక్టర్ నరసింగ రావు, ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డ గార్లతో భువనేశ్ భుజాల, మధు బొమ్మినేని, శారద సింగిరెడ్డి  రవి వీరెల్లి ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ శరత్ వేముల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News