Skip to main content

Namaste NRI

ఝాన్సీ వెబ్ సిరీస్ విడుదల తేదీ ఫిక్స్

నటి అంజలి ప్రస్తుతం శంకర్ `రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్సీ 15 లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు రaాన్సీ టైటిల్తో వస్తున్న వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది అంజలి. రaాన్సీ వెబ్ సిరీస్ తాజాగా హెడ్ లైన్స్లో నిలిచింది. ఈ వెబ్ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుందో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్స్టార్ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 27 నుంచి రaాన్సీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events