Namaste NRI

ప్రధాని మోదీతో జో బైడెన్‌  ప్రత్యేకంగా భేటీ

రెండురోజులపాటు జరుగనున్న జీ20 సదస్సుకు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్నది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరిగే సదస్సు కోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలువురు దేశాధినేతలు భారత్ చేరుకున్నారు. ఈ సదర్భంగా ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

Social Share Spread Message

Latest News