Skip to main content

Namaste NRI

కన్నడ బ్లాక్ బస్టర్… తెలుగులోనూ హిట్‌ కొడతాం

కన్నడ నటుడు, దర్శకుడు డార్లింగ్‌ కృష్ణ నటించిన లవ్‌ మాక్‌ టైల్‌ 2. కన్నడంలో ఆయన నటించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ఎం.ఆర్‌.వి. కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నడంలో ఈ చిత్రంలో డార్లింగ్‌ కృష్ణ నటించారు. ఆయనే దర్శకుడు కూడా. ఘన విజయం సాధించిన ఆ చిత్రాన్ని తెలుగులో అనువదించాం. ఇక్కడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. మిలిన నాగరాజ్‌, అమృత అయ్యంగార్‌, రేచల్‌ డేవిడ్‌, నకుల్‌ అభయాస్కర్‌ తదితరులు ఇందులో నటించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News