Namaste NRI

మరోసారి భక్తిభావాన్ని పెంచేందుకు వస్తున్న కన్నప్ప .. రీ రిలీజ్ ఎప్పుడంటే?

గత ఏడాది భక్తిప్రధాన కన్నప్ప పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో మంచు విష్ణు. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, కాజల్‌ వంటి అగ్ర తారలు భాగమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్‌ 27న మరోమారు ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. థియేటర్‌లో చూసి ఆస్వాదించాల్సిన విజువల్‌ ఫీస్ట్‌ ఇదని, పరిమిత స్క్రీన్లలో చిత్రాన్ని రీరిలీజ్‌ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events