Skip to main content

Namaste NRI

నేనెవరు ట్రైలర్‌ రిలీజ్‌ 

కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం నేనెవరు.  నిర్ణయ్‌ పల్నాటి దర్శకత్వంలో,  భీమినేని శివప్రసాద్‌, తన్నీరు రాంబాబు నిర్మించారు. తనిష్క్‌ రాజన్‌, గీత్‌ షా, బాహుమలి ప్రభాకర్‌ కీలక పాత్రలు పోషించారు.   ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. లవ్‌, సస్పెన్స్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌జీ సారథి, కెమెరా: సామల భాస్కర్‌, సహ నిర్మాతలు: పూనమ్‌ చంద్‌, కుమావత్‌, కిరణ్‌ కుమార్‌ మోటూరి.

Social Share Spread Message

Latest News