Skip to main content

Namaste NRI

ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని మోదీ స్వాగతం పలికిన నేతన్యాహు

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్వగతం పలికారు. ఇరు దేశాల నేతలు గౌరవ వందనం స్వీకరించారు.ప్రధాని మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించడం ఇది రెండవ సారి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించలేదు. గాజా పరిస్థితులతోపాటు , పశ్చిమ ఆసియాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది మరియు అక్కడి ప్రవాస భారతీయులను కలిసి మాట్లాడే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News