Skip to main content

Namaste NRI

చంద్రబాబుకు ఎన్నారైల సంఘీభావం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్రిటన్‌లోని ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. లండన్ పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యమేవ జయతే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యుకె లో భారత రాయబారి దొరైస్వామి, స్థానిక భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ తెలుగు ప్రజల కలిశారు.

Social Share Spread Message

Latest News