మెగాస్టార్ చిరంజీవిని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కలిశారు. తాజాగా జిమ్‌లో చిరంజీవిని ఆయన కలిశారు. అన్నయ్య మాకు స్పూర్తి అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురపించారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య మాకు స్పూర్తి అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ మెగాస్టార్‌ను కలవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు చిరు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది.