Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయనను ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నానని, 140 కోట్ల మంది భారతీయుల తరపున దీనిని స్వీకరిస్తున్నానని మోదీ చెప్పారు. ఆయనకు ఈ పురస్కారాన్ని ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని కమ్ల పెర్సద్‌-బిస్సెస్సర్‌ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దృఢమైన చారిత్రక అనుబంధం ఉందని తెలిపారు.

Social Share Spread Message

Latest News