Skip to main content

Namaste NRI

పీవీ, మన్మోహన్‌దే ఆ ఘనత: గురుచరణ్‌దాస్‌  సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది తామేనని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని ప్రముఖ రచయిత, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ మాజీ సీఈవో గురుచరణ్‌దాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుస్తకం ద డైలెమా ఆఫ్‌ యాన్‌ ఇండియన్‌ లిబరల్‌ లాంచింగ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థికశాఖమంత్రి మన్మోహన్‌సింగ్‌ తప్ప కాంగ్రెస్‌ కాదని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News