అమెరికాకు చెందిన టెట్రా గ్లోబల్ అనుబంధ సంస్థjైున టెట్రా మెడ్‌సైన్సెస్ లిమిటెడ్ తమ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కొత్త మాలిక్యూల్‌ను అభివృద్ది చేయడంతో పాటు రాబోయే 5`10 ఏండ్లలో అవసరమైన మాలిక్యూల్ పోర్ట్‌ఫోలియోను దృష్టి సారించేందుకు ఈ ఆర్‌ఆండ్‌డీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా టెట్రా మెడ్‌సైన్సెస్ వ్యవస్థాపకురాలు లత సుబ్రమణియం మాట్లాడుతూ ఫార్మా రంగంలో ఏపీఐ సరఫరా కొరత, ఉత్పాదక వ్యయ ప్రభావాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం, వీటిని అధిగమించడానికి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు.