Skip to main content

Namaste NRI

అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం.. ఎక్కడుందో తెలుసా..?

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్‌విల్లే నగరంలో అతిపెద్ద హిందూ దేవాలయం  ప్రారంభమైంది. ఇటలీ, బల్గేరియా నుంచి దిగుమతి చేసుకొన్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపు రాయితో ఈ మందిరాన్ని నిర్మించారు. 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, అబ్రహాం లింకన్‌ లాంటి నాయకుల చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ అక్షర్‌ధామ్‌ మహా మందిరంలో ఈ నెల 18 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

Social Share Spread Message

Latest News