Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీరు…  ధర రూ.4 కోట్లు

బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ బీరు కు మరీ అంత కాస్ట్‌ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్‌. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీరును ఆల్‌సోప్‌ కంపెనీ తయారు చేసింది. ఆల్‌సోప్స్‌ ఆర్కిటిక్‌ అలే పేరున్న ఈ బీరు ధరెంతో తెలుసా. అక్షరాలా నాలుగుకోట్లు. ఇంత ధర ఎందుకంటే ఆ బీరు 140 ఏండ్ల క్రితం నాటిది. అందుకే, ఓ వ్యక్తి దీన్ని భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు.

Social Share Spread Message

Latest News